#571పాడనా మౌనముగానే స్తుతి కీర్తన
పాడనా మౌనముగానే స్తుతి కీర్తనచూడనా ఊరకనే నిలిచి నీ పరాక్రమ కార్యములు (2)యేసయ్యా నీతో సహజీవనమునా ఆశలు తీర్చి తృప్తిపరచెనే(2) ||పాడనా||ప్రతి ఉదయమున నీ కృపలో నేను ఉల్లసింతునేనీ రక్తాభిషేకము కడిగెనేనా ప్రాణాత్మ శరీరమును (2)నా విమోచన గానము నీవేనా రక్షణ శృంగము నీవే (2) ||పాడనా||దీర్ఘశాంతము నీ కాడిని మోయుచు నేర్చుకుందునేనీ ప్రశాంత పవనాలు అణచెనేనా వ్యామోహపు పొంగులన్నియు (2)నా ఓదార్పు నిధివి నీవేనా ఆనంద క్షేత్రము నీవే (2) ||పాడనా||నీ ఆలయమై నీ మహిమను నేను కప్పుకొంటినినీ తైలాభిషేకము నిండెనేనా అంతరంగమంతయును (2)నా మానస వీణవు నీవేనా ఆరాధన పల్లకి నీవే (2) ||పాడనా||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.