#212పదివేలలో అతిప్రియుడు – సమీపించరాని తేజోనివాసుడు
పదివేలలో అతిప్రియుడు – సమీపించరాని తేజోనివాసుడుఆ మోము వర్ణించలేము – స్తుతుల సింహాసనాసీనుడునా ప్రభు యేసు(4)1. ఏ బేధము లేదు ఆ చూపులో – ఏ కపటము లేదు ఆ ప్రేమలో (2)జీవితమును వెలిగించే ఆ స్వరం – కన్నీరు తుడిచే ఆ హస్తము (2)అంధకారంలో తానే దీపం – కష్టాలలో ప్రియ నేస్తం (2)నా ప్రభు యేసు(2)2. దొంగలతో కలిపి సిలువేసినా – మోమున ఉమ్మివేసినా(2)తాను స్వస్థత పరచిన ఆ చేతులే – తన తనవును కొరడాలతో దున్నినా(2)ఆ చూపులో ఎంతో ప్రేమ – ప్రేమామూర్తి అతనెవరో తెలుసా(2)నా ప్రభుయేసు(2)

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.