#224ప్రభు నామం నా ఆశ్రయమే ఆయనను స్తుతించెదను
ప్రభు నామం నా ఆశ్రయమే ఆయనను స్తుతించెదను –ప్రభు మహిమ నా జీవితమే ఆయనను వెంబడింతును1. యెహోవా యీరే అన్నిటిని చూచుకొనును -2కొదువ లేదు నాకు కొదువ లేదు – 42. యెహోవా రాఫా స్వస్థత నిచ్చెను – 2భయము లేదు నాకు భయము లేదు – 43. యెహోవా షాలోం శాంతి నిచ్చెను – 2శాంతి దాత నా శాంతి దాత – 44. యెహోవా నిస్సియే ఎల్లప్పుడు జయమిచ్చును – 2జయమున్నది నాకు జయమున్నది – 4

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.