#234యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు
ప్రేమ రాజు..! – ప్రేమ రాజు
ప్రేమ రాజు..! – ప్రేమ రాజు-యేసు ప్రభువు మళ్ళీ వస్తాడుప్రియమైన తన-పెండ్లి సంఘమును తీసుకు పోతాడుగగనములోన-మేఘాలపైనా-త్వరగా త్వరగా వస్తాడు1. ఇద్దరు తిరుగలి-విసరు చుండగా – పొలములో ఇద్దరు-పని చేస్తుండగాఒకరు ఎత్తబడి-ఒకరు విడువబడి – రెప్పపాటున-కొనిపోబడుదురు2. సూర్యుని మించిన-కాంతిని కలిగి – చంద్రుని మించిన -అందం కలిగితూర్పున పుట్టి-పడమర మెరిసే – మెరుపు తీగలా-వస్తాడు3. సిద్దపడండని-ప్రభువు చెప్పగా – తనప్రియ సంఘము-దీవెన పొందగావధువు నిరీక్షణ-ప్రభువు పిలువగా – పరమున విందుకు -కొని పోబడుదురు
Previous Songప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది
Next Songప్రేమించు దేవుడు రక్షించు దేవుడు – పాలించు దేవుడు – యేసు దేవుడు

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.