#662ప్రియ యేసు నాథ పని చేయ నేర్పు
ప్రియ యేసు నాథ పని చేయ నేర్పునీదు పొలములో కూలివానిగాకావాలి నేను నీదు తోటకు కావలివానిగాఅంకితం ఈ జీవితం నా యేసు నీ కోసమేఅంకితం ఈ జీవితం విద్యార్ధి లోకానికేస్వచ్చమైన ప్రేమను మచ్చలేని సేవనుమెచ్చునేసు మహిమతో వచ్చు వేల (2)మరువకు నా ప్రాణమానీ ప్రయాస వ్యర్ధము కాదు (2)ఏక భావము సేవ భారముయేసు మనసుతో సాగిపోదును (2)విసుగక విడువకకష్టించి పని చేసెదన్ (2)

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.