#221పుట్టె యేసుడు నేడు – మనకు – పుణ్య మార్గము జూపను
పుట్టె యేసుడు నేడు – మనకు – పుణ్య మార్గము జూపనుపట్టి యయ్యె బరమ గురుఁడు – ప్రాయశ్చిత్తుడు శ్రీ యేసు1. ధర బిశాచిని వేడిన – దు –ర్నరుల బ్రోచుటకై యాపరమవాసి పాపహరుఁడు – వరభక్త జన పోషుడు (2)2. యూద దేశములోన – బెత్లె -హేమను గ్రామముననాదరింప నుద్భవించెను – అధములమైన మనలను (2)3. తూర్పు దేశపు జ్ఞానులు – పూర్వ – దిక్కు చుక్కను గాంచిసర్వోన్నతుని మరియ తనయుని – మ్రొక్కిరి అర్పణంబులిచ్చిరి (2)

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.