#305రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు
రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసువాంఛతో తన కరము చాపి – రమ్మనుచున్నాడు (2)ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని (2)గ్రహించి నీవు యేసుని చూచిన – హద్దు లేని ఇంపు పొందెదవు (2)1. కన్నీరంతా తుడుచును కనుపాపవలె కాపాడున్ (2) కారు మేఘమువలె కష్టములు వచ్చిననూ కనికరించి నిన్ను కాపాడును (2)2. సోమ్మసిల్లు వేళలో బలమును నీకిచ్చును (2) ఆయన నీ వెలుగు రక్షణనై యుండును ఆలసింపక త్వరపడి రమ్ము (2)3. సకల వ్యాధులను స్వస్థత పరచుటకు (2) శక్తిమంతుడగు ప్రభు యేసు ప్రేమతో అందరికి తన కృపలనిచ్చున్ (2)

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.