#641సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా
సర్వాంగ సుందరా సద్గుణ శేఖరాయేసయ్యా నిన్ను సీయోనులో చూచెదాపరవశించి పాడుతూ పరవళ్ళు త్రొక్కెదా (2)నా ప్రార్థన ఆలకించువాడానా కన్నీరు తుడుచువాడా (2)నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువైనాకు తోడై నిలిచితివా (2) ||సర్వాంగ||నా శాపములు బాపినావానా ఆశ్రయ పురమైతివా (2)నా నిందలన్నిటిలో యెహోషాపాతువైనాకు న్యాయము తీర్చితివా (2) ||సర్వాంగ||నా అక్కరలు తీర్చినావానీ రెక్కల నీడకు చేర్చినావా (2)నా అపజయాలన్నిటిలో యెహోవ నిస్సివైనాకు జయ ధ్వజమైతివా (2) ||సర్వాంగ||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.