#346సిలువధారినిన్ను పిలిచే మధురభాషతో
సిలువధారినిన్ను పిలిచే మధురభాషతోకలుషమెల్ల కడిగే ప్రభువెంతో ప్రేమతో1. దోషమేమిలేని రాజుకెందుకీ శ్రమదురిత జనులు కసితో నిన్ను చంపనెంచిరాకఠిన శిలలు కరిగెనేడుకన్నీరు కార్చుచుఏల ఈ శ్రమ (4) కలుషమెల్ల కడిగే ప్రభువెంతో ప్రేమతో2. కాంతులీనురాజు మోము చిన్నబోయెనామధురమైన నీ దుస్వరము మూగబోయెనాసూర్య చంద్రుల లిగివెలుగు దాచివేసిరాఏల ఈ శ్రమ (4) కలుషమెల్ల కడిగే ప్రభువెంతో ప్రేమతో

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.