#654స్తోత్ర గానం చేసింది ప్రాణం
స్తోత్ర గానం చేసింది ప్రాణంక్రొత్త రాగం తీసింది హృదయంనా యేసు ప్రేమ నా మదంతా నిండగాధన్యమే ఈ జీవితంయేసుతో మరింత రమ్యమేభూమిపై చిన్ని స్వర్గమేయేసుతో నా ప్రయాణమేనా తోడై నా నీడై నాతో ఉన్నాడులే ||ధన్యమే||నా గతం విషాదం – అనంతమైన ఓ అగాధంకోరితి సహాయం – నా యేసు చేసెనే ఆశ్చర్యంలేనిపోని నిందలన్ని పూలదండలై మారెనేఇన్నినాళ్ళు లేని సంతసాలు నా వెంటనే వచ్చెనేయేసులో నిత్యమే ||స్తోత్ర||ఊహకే సుదూరం – నా యేసు చేసిన ప్రమాణంనా జయం విశ్వాసం – కాదేది యేసుకు అసాధ్యంలేనివన్ని ఉండునట్లు చేసే యేసుతో నా జీవితంపాడలేను ఏ భాషలోనూ ఆనందమానందమేయేసులో నిత్యమే ||స్తోత్ర||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.