#365స్తుతియు మహిమ ఘనత నీకే
స్తుతియు మహిమ ఘనత నీకేయుగయుగముల వరకుఎంతో నమ్మదగిన దేవా (2)1. మా దేవుడవై మాకిచ్చితివిఎంతో గొప్ప శుభ దినము (2)మేమందరము ఉత్సాహించి సంతోషించెదము (2)కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని (2)2. నీవొక్కడవే గొప్ప దేవుడవుఘనకార్యములు చేయుదువు (2)నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా (2)నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము (2)3. నీవే మాకు పరమ ప్రభుడవైనీ చిత్తము నెరవేర్చితివి (2)జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా (2)నడిపించెదవు సమ భూమిగల ప్రదేశములో నన్ను (2)4. భరియించితివి శ్రమలు నిందలుఓర్చితివన్ని మా కొరకు (2)మరణము గెల్చి ఓడించితివి సాతాను బలమున్ (2)పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము (2)
Previous Songస్తుతియించెద నీ నామం దేవా అనుదినం
Next Songస్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.