#392స్తుతి స్తోత్రములు చెల్లింతుము
స్తుతి స్తోత్రములు చెల్లింతుము - స్తుతి గీతమునే పాడెదముహల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయా హల్లెలూయా1. ప్రభు ప్రేమకు నే పాత్రుడనా - ప్రభు కృపలకు నేనర్హుడనానను కరుణించిన నా యేసుని - నా జీవిత కాలమంత స్తుతించెదను2. యేసుని ప్రేమను చాటెదను - నా యేసుని కృపలను ప్రకటింతునుయేసుకై సాక్షిగా నేనుందును - నా యేసు కొరకె నే జీవింతునుహోసన్నా హోసన్నా - హోసన్నా హోసన్నా

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.