#129తండ్రి కుమార శుద్ధాత్ముడు త్రియేక దేవుడా
తండ్రి కుమార శుద్ధాత్ముడు త్రియేక దేవుడాఆరాధింతును నిన్నే ఆత్మతో సత్యముతోసృష్టికర్త నిన్నే సత్య స్వరూపుడా నా కొరకే బలియైన దేవానిన్నే ఆరాధింతును జీవాధిపతియైన తేజోమయుడాసర్వోన్నతుడా నిన్నే నే ఆరాధింతున్

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.