#506తేనెకన్న తీయనైనది
తేనెకన్న తీయనైనదినా యేసు ప్రేమ – మల్లెకన్న తెల్లనైనది (2)నన్ను ప్రేమించెను నన్ను రక్షించెనుకష్టకాలమందు నాకు తోడైయుండెను (2) ||తేనెకన్న||1. ఆగకనే సాగిపోదునునా ప్రభువు చూపించు బాటలో (2)అడ్డంకులన్ని నన్ను చుట్టినానా దేవుని నే విడువకుందును (2) ||తేనెకన్న||2. నా వాళ్ళే నన్ను విడిచినానా బంధువులే దూరమైనా (2)ఏ తోడు లేక ఒంటరినైననూనా తోడు క్రీస్తని ఆనందింతును (2) ||తేనెకన్న||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.