#622వాడబారని విశ్వాసముతో
వాడబారని విశ్వాసముతోశుభప్రదమైన నిరీక్షణతో (2)వేచియున్నానయ్యా కనిపెట్టుచున్నానయ్యా (2) యేసయ్యానీ రాక కోసమై – కడబూర శబ్దముకైనీ మహిమ కోసమై – నిన్ను చేరుటకై (2) ||వాడబారని||మోకాళ్లపై వేచితి – కన్నీళ్ల పర్యంతమైబీడు బారిన నేల వానకై – ఎదురు చూచినా సంఘమై (2)సిద్ధపడియున్న వధువునైఆశతో వేచానయ్యా (2) యేసయ్యా ||నీ రాక||లేఖనములను చూచితి – గురుతులు గమనించితిప్రవచన నెరవేర్పులన్ని – జరుగుట గుర్తించితి (2)రారాజువై నీవు రావాలనిఎదురు చూచుచున్నానయ్యా (2) యేసయ్యా ||నీ రాక||నీటి కొరకై వేచిన – గూడ బాతును పోలినఆత్మ దాహము తోడనిండి – అల్లాడుచున్నానయ్యా (2)లోక బంధాల నుండినీ చెలిమి కోరానయ్యా (2) యేసయ్యా ||నీ రాక||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.