#627వినవా మనవి యేసయ్యా
వినవా మనవి యేసయ్యాప్రభువా శరణం నీవయ్యామలినము నా గతం – పగిలెను జీవితంచేసుకో నీ వశం ||వినవా||లోక స్నేహమే కోరి దూరమైతినివీడిపోయి నీ దారి ఓడిపోతినివిరిగిన మనసుతో నిన్ను చేరానుచితికిన బ్రతుకులో బాగు కోరానునన్ను స్వీకరించి నీతో ఉండనీ యేసయ్యానా తండ్రి నీవేనయ్యా ||వినవా||ఆశ ఏది కానరాక బేలనైతినిబాధలింక పడలేక సోలిపోతినిఅలసిన కనులతో నిన్ను చూసానుచెదరిన కలలతో కృంగిపోయానునన్ను సేదదీర్చి సంతోషించని యేసయ్యానా దైవము నీవయ్యా ||వినవా||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.