#72ఏ భయము నాకు లేనేలేదుగా
ఏ భయము నాకు లేనేలేదుగా నీవు తోడుండగాఏ దిగులు నాకు లేనేలేదుగా నీ కృప నా తోడుండగాఎంత లోతున పడిపోయిన పైకెత్తగల సర్వశక్తుడాపగిలిపోయిన ప్రతీ పాత్రను సరిచేయగల పరమ కుమ్మరిఆరాధన ఆరాధన ఆ..రా..ధనఆరాధన ఆరాధన ఆరాధన నీకేనయ్యా1. గొర్రెల కాపరి అయిన దావీదున్ – నీవు రాజుగా చేసినావుగాగొలియాతును పడగొట్టుటకు – నీ బలమునే ఇచ్చినావయ్యాప్రతి బలహీన – సమయములో – నీ బలము నా తోనుండగాభయపడక ధైర్యముతో నే ముందుకే సాగెదఆరాధన ఆరాధన ఆ..రా..ధనఆరాధన ఆరాధన ఆరాధన నీకేనయ్యా2. ఘోరపాపి అయిన రాహాబున్ – నీవు ప్రేమించినావుగావేశ్యగా జీవించినను – వారసత్వమునిచ్చినావుగానా పాపమై – నా శాపమై – మరణించిన నా యేసయ్యనా నీతియై – నిత్య శాంతియై – నా తోడుండు నా దైవమాఆరాధన ఆరాధన ఆ..రా..ధనఆరాధన ఆరాధన ఆరాధన నీకేనయ్యా

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.