#55ఎగురుచున్నది విజయ పతాకం
ఎగురుచున్నది విజయ పతాకంయేసు రక్తమే మా జీవిత విజయంరోగ ధు:ఖ వ్యసనములను తీర్చివేయునుసుఖజీవనం చేయుటకు శక్తినిచ్చును – 2రక్తమే – రక్తమే – రక్తమే – యేసు రక్తమేరక్తమే జయం – యేసు రక్తమే జయం1. యేసునినామం ఉచ్చరింపగనేసాతాను సైన్యము వణుకు చున్నది – 2వ్యాధుల బలము నిర్మూలమైనదిజయం పొందెడి నామము నమ్మినప్పుడే – 22. దయ్యపు కార్యాలను గెలిచిన రక్తంఎడతెగకుండగ మనము స్మరణచేయుదం – 2పాపపు క్రియలన్నిటిని చెదర గొట్టినక్రీస్తుని సిలువను మనము అనుసరించెదం – 23. మా ప్రేమ వైద్యుడా ప్రాణనాధుడాప్రీతితోను నీ హస్తము చాపుము దేవా – 2నీ పాద పద్మముపై చేరియున్న ప్రజలనుస్వస్థపరచుము తండ్రి ఈ క్షణమందే – 2

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.