#277యేసయ్య నామం – ప్రీతిగల నామం
యేసయ్య నామం – ప్రీతిగల నామంసాటిలేని నామం – మధుర నామం1. పాపము పోవును – భయమును పోవునుపరమ సంతోషము – భక్తులకీయును2. పరిమళ తైలము – యేసయ్య నామంభువిలో సువాసన – యిచ్చెడి నామం3. మోకాళ్ళన్నియు – వంచెడి నామంసూటిగా ఒకటిగా – ప్రకాశించె నామం4. దివిలో భువిలో – యేసయ్య నామంసైన్యాధిపతియగు – యేసయ్య నామం5. నిన్న నేడు – మారని నామంనమ్మిన వారిని – విడువని నామం6. సాతాను సేనను – జయించెడి నామంపాప పిశాచిని – తరిమెడి నామం7. మధురం మధురం – యేసయ్య నామంజీవము నిచ్చును – యేసయ్యనామం

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.