#607యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా
యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా (2)విశ్వమంతా నీ నామము ఘణనీయము (2) ||యేసయ్యా||నీవు కనిపించని రోజునఒక క్షణమొక యుగముగా మారెనే (2)నీవు నడిపించిన రోజునయుగయుగాల తలపు మది నిండెనే (2)యుగయుగాల తలపు మది నిండెనే ||యేసయ్యా||నీవు మాట్లాడని రోజుననా కనులకు నిద్దుర కరువాయెనే (2)నీవు పెదవిప్పిన రోజుననీ సన్నిధి పచ్చిక బయలాయెనే (2)నీ సన్నిధి పచ్చిక బయలాయెనే ||యేసయ్యా||నీవు వరునిగా విచ్చేయి వేళనా తలపుల పంట పండునే (2)వధువునై నేను నిను చేరగాయుగయుగాలు నన్నేలు కొందువనే (2)యుగయుగాలు నన్నేలు కొందువనే ||యేసయ్యా||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.