#616యేసే నా ఆశ్రయము
యేసే నా ఆశ్రయముయేసే నా ఆధారమునా కోట నీవే… నా దుర్గము నీవేనా కాపరి నీవే (2)శ్రమలోయలు ఎన్నో ఎదురు వచ్చినాకష్టాల ఊభిలో కూరుకున్ననూ (2)నన్ను లేవనెత్తును నన్ను బలపరచునునాకు శక్తినిచ్చి నడిపించును (2) ||యేసే నా||జీవ నావలో తుఫాను చెలరేగినాఆత్మీయ జీవితంలో అలలు ఎగసినా (2)నాకు తోడైయుండును నన్ను దరి చేర్చునుచుక్కాని అయి దారిచుపును (2) ||యేసే నా||దినమంతయు చీకటి అలుముకున్ననూబ్రతుకే భారమైన సంద్రమైననూ (2)నాకు వెలుగిచ్చిను నన్ను వెలుగించునునా నావలో నాతో నుండును (2) ||యేసే నా||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.