#23చిన్ని చిన్ని తమ్ముడు చిట్టి చెల్లెలు
చిన్ని చిన్ని తమ్ముడు చిట్టి చెల్లెలు (2)యేసయ్య ఎవరో తెలుసా నీకు ఆ యేసయ్య ఎవరో తెలుసా నీకు1. పాపులను రక్షించగా ఈ భువికి యెతెంచెగా నిన్ను నన్ను రక్షింప మరియమ్మ గర్భాన ఉదయించెగా2. యేసయ్య నే నమ్మిన నీహృదయమర్పించిన విలువైన రక్షణ పరలోక భాగ్యము నీకిచ్చును

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.