#24చిన్ని మనసుతో నిన్ను ఆరాధింతును
చిన్ని మనసుతో నిన్ను ఆరాధింతును చిన్ని బిడ్డనేసయ్యా స్వీకరించుమునీవే నా ప్రాణము నీవే నాధ్యానముతండ్రి మాటను ధిక్కరించక తలవంచిన ఇస్సాకు వోలె విధేయతను నేర్పించుము వినయముగల మనసివ్వుము (2)తల్లి మాటను దిక్కరించక తలవంచిన సమూయేలు వోలె పరిచర్యను చేయుటకు నీ స్వరమును నేవినుటకు (2)తల్లి ప్రేమకన్నా తండ్రి ప్రేమ కన్నా నీ ప్రేమ శ్రేష్టమైనది నీ ప్రేమలో నిలిచెదను నీ ప్రేమలో సాగెదను నీ సాక్షిగా బ్రతికెదను

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.