#35నాలాంటి చిన్నలంటే యేసయ్యకిష్టం
నాలాంటి చిన్నలంటే యేసయ్యకిష్టంమాలాంటి వారిదే పరలోక రాజ్యం (2)మనసు మారి చిన్న పిల్లల వంటి వారలైతేనేపరలోక రాజ్యమని యేసు చెప్పెను (2)నాలాంటి చిన్నవారిని యేసయ్య ఎత్తుకొనిముద్దాడి ముచ్చటించి దీవించెను (2)

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.