#36నీ విశ్వాస నావలో యేసు వున్నాడా
నీ విశ్వాస నావలో యేసు వున్నాడా? - ఆయన కూర্চున్న నావలో నీవు వున్నావ? /2/తెరచుకొనుము ఓ మనసా తెలుసుకొనుము! /2/ఇదే అనుకూల సమయము యేసుద్వార /2/1. పాప లోకంలో! పాప లోకంలో– యేసు తప్ప దేవుడున్నాడా?మన పాపాలు క్షమియించే దేవుడున్నాడా? /నీ విశ్వాస/2. ఆహా పరలోకం! ఓహో పరలోకం మనకు యిచ్చే యేసువుండగా!పాపాన్నే విడిచిపెట్టు యేసు ముందర /నీ విశ్వాస/

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.