#28ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతియించెదను
ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతియించెదనునీ మేలులను మరువకనే ఎల్లప్పుడుపాడెదను (2)ఆరాధన ఆరాధన (2)నీ మేలులకై ఆరాధన – నీ దీవెనకై ఆరాధన (2)ఆరాధన ఆరాధన (2)1. దినమెల్ల నీ చేతులు చాపి – నీ కౌగిలిలో కాపాడుచుంటివే (2)నీ ప్రేమ నీ జాలి నీ కరుణకైనా పూర్ణ హృదయముతో సన్నుతింతును (2)ఆరాధన ఆరాధన (2)నీ ప్రేమకై ఆరాధన – నీ జాలికై ఆరాధన (2) ఆరాధన ఆరాధన (2)2. ధనవంతులుగా చేయుటకు – దారిద్ర్యత ననుభవించినావు (2)హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడాపూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను (2) ఆరాధన ఆరాధన (2)నీ కృప కొరకై ఆరాధన – ఈ స్థితి కొరకై ఆరాధన (2)ఆరాధన ఆరాధన (2)

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.