#29ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా
ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనాఉదయమున సాయంత్రమున ఆరాధనా నా తండ్రికేపరిశుద్ధ ఆత్మ నీకే ఆరాధనా – తోడై యున్న దేవా నీకే ఆరాధనాకరుణగల దేవా నీకే ఆరాధనా – మార్గం చూపే దేవా నీకే ఆరాధనాజీవనదియే నీకు ఆరాధనా – జీవజలమా నీకు ఆరాధనాసర్వశక్తియైన నీకే ఆరాధనా – అభిషిక్తుడా నీకే ఆరాధనా

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.