#30ఆరాధించెదను నిన్ను
ఆరాధించెదను నిన్నునా యేసయ్యా ఆత్మతో సత్యముతో (2)ఆనంద గానముతో ఆర్భాట నాదముతో – 21. నీ జీవ వాక్యము నాలో – జీవము కలిగించే – 2 జీవిత కాలమంతా – నా యేసయ్యా నీకై బ్రతికెదను – 22. చింతలన్ని కలిగిననూ – నిందలన్ని నన్ను చుట్టినా – 2 సంతోషముగ నేను – నా యేసయ్యా నిన్నే వెంబడింతును – 2

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.