659

భజియింతుము నిను జగదీశా శ్రీ

భజియింతుము నిను జగదీశా శ్రీయేసా మా రక్షణ కర్తా (2)శరణు శరణు మా దేవా యెహోవామహిమాన్విత చిర జీవనిధి (2)విమల సెరాపులు దూత గణంబులుచూడగ లేని తేజోనిధివే (2)మా యగములకై సిలువ మ్రానుపైదీనుడవై మరణించితివే (2)ప్రప్రధముడ మరి కడపటి వాడామృతుడై బ్రతికిన నిరత నివాసి (2)నీ భజనయే మా జీవాధారంచేకొనవే మా స్తుతి ధూపం (2)