#660కల్వరి లో యేసు చిందించిన విలువైన రుధిరం
కల్వరి లో యేసు చిందించిన విలువైన రుధిరంనీ కొరకేగా మరి నా కొరకేగా (2) ఆ...ఆ...కడుగును పాపము తొలగును దోషమునిలువుము నీవింక సిలువచెంత (2)సిలువ చెంతను చేరి క్షమియించు ప్రభువనుచు - 2మనసారా ప్రభుని వేడుమాకట్టియున్న పాప బంధాలనుత్రెంచివేయగానెంచి కల్వరిలో (2)సాతాను శక్తి సిలువ లో నశియింప - 2చీల్చెను దేహము నీకొరకేగాపాపినని నీకు భయమేలనోమరణింతువను భయము మరి ఏలనో (2)మరణభయమే లేదు ప్రభు యేసులో - 2ప్రేమతో యేసు నిన్ను పిలచూచుండే

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.