#512దేవా నా మొరాలకించితివి
దేవా నా మొరాలకించితివినాకభయము నిచ్చితివినాకెంత సంతోషము ||దేవా||1. కనికరించి నా మొరను – ఆలకించితివియేసు దేవా నిన్ను చేర – మార్గము చూపితివి (2)స్తోత్రము చేయుదు హల్లెలూయనినా జీవిత కాలమంతా (2)నా జీవిత కాలమంతా…హల్లెలూయా హల్లెలూయాహల్లెలూయా హల్లెలూయాహల్లెలూయ హల్లెలూయా… ||దేవా||2. కృశించిపోయిన నా ఆత్మకు నీవు – జీవమిచ్చితివినా హృదయమున చీకటిమయమును – వెలుగుతో నింపితివి (2)నీ కృపాతిశయమును నిత్యముకీర్తింతునో ప్రభువా (2)కీర్తింతునో ప్రభువా…హల్లెలూయా హల్లెలూయాహల్లెలూయా హల్లెలూయాహల్లెలూయ హల్లెలూయా… ||దేవా||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.