#513దేవా పాపిని నిన్నాశ్రయించాను
దేవా పాపిని నిన్నాశ్రయించానుప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా (2) ||దేవా||1. అపరాధినై అంధుడనైఅపవాదితో అనుచరుడై (2)సంచరించితి చీకటిలోవంచన చేసితి ఎందరినో (2) ||దేవా||2. కలువరిలో సిలువొందకలవరమొందె జగమంతా (2)పాపినైన నా కొరకుమరణమునే భరించితివిమరణమునే జయించితివి ||దేవా||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.