393

ఈ జీవితం విలువైనది

ఈ జీవితం విలువైనదినరులారా రండని సెలవైనది (2)సిద్ధపడినావా చివరి యాత్రకుయుగయుగాలు దేవునితో ఉండుటకునీవుండుటకుసంపాదన కోసమే పుట్టలేదు నీవుపోయేటప్పుడు ఏదీ పట్టుకొని పోవు (2)పోతున్నవారిని నువు చుచుటలేదా (2)బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా (2)మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడుకలకాలమీ లోకంలో ఉండే స్థిరుడెవడు (2)చిన్న పెద్ద తేడా లేదు మరణానికి (2)కులమతాలు అడ్డం కాదు స్మశానానికి (2)పాపులకు చోటు లేదు పరలోకమునందుఅందుకే మార్పుచెందు మరణానికి ముందు (2)యేసు రక్తమే నీ పాపానికి మందు (2)కడగబడిన వారికే గొర్రెపిల్ల విందు (2)