#464ఏం చేసానయ్యా నీకోసం
ఏం చేసానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని (2)ఏం మోసానయ్యా నీకోసం నీవు నన్ను చూచావని (2)ఒక్కరినైనా ఒక ఆత్మనైనారక్షించానా నీకై వెలిగించానా (2) ||ఏం చేసానయ్యా||1. ప్రాణమిచ్చావయ్యా బుద్ధినిచ్చావయ్యామాటలిచ్చావయ్యా నాకు బ్రతుకు నేర్పావయ్యా (2)ఎన్ని ఇచ్చినా నిన్నే నేను ఘనపరచానానిన్నే ఎదిరించానా (2)ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా (2)నాకున్నవన్ని నీ పనిలో వాడనిస్తానయ్యా (2) ||ఏం చేసానయ్యా||2. ధనమునిచ్చావయ్యా ఘనతనిచ్చావయ్యాశ్రద్ధ నిలిపావయ్యా పోషింప జేసావయ్యా (2)ఎన్ని ఇచ్చినా నీకై నేను ఖర్చయ్యానానా కడుపు నింపుకున్నానా (2)ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా (2)నాకున్నవన్ని నీ పనిలో వాడనిస్తానయ్యా (2) ||ఏం చేసానయ్యా||3. ఇల్లునిచ్చావయ్యా వాహనమునిచ్చావయ్యాభాగ్యమిచ్చావయ్యా నాకు సుఖమునిచ్చావయ్యా (2)ఎన్ని ఇచ్చినా నీకై నేను కష్టించానాసోమరినైపోయానా (2)ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా (2)నాకున్నవన్ని నీ పనిలో వాడనిస్తానయ్యా (2) ||ఏం చేసానయ్యా||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.