#463ఎవరూ సమీపించలేని
ఎవరూ సమీపించలేనితేజస్సుతో నివసించు నా యేసయ్యా (2)నీ మహిమను ధరించిన పరిశుద్ధులునా కంటబడగానే (2)ఏమౌదునో నేనేమౌదునో (2)1. ఇహలోక బంధాలు మరచినీ యెదుటే నేను నిలిచి (2)నీవిచ్చు బహుమతులు నే స్వీకరించినిత్యానందముతో పరవశించు వేళ (2) ||ఏమౌదునో||2. పరలోక మహిమను తలచినీ పాద పద్మములపై ఒరిగి (2)పరలోక సైన్య సమూహాలతో కలిసినిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ (2) ||ఏమౌదునో||3. జయించిన వారితో కలిసినీ సింహాసనము నే చేరగా (2)ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతోనిత్య మహిమలో నను పిలిచే ఆ శుభ వేళ (2) ||ఏమౌదునో||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.