#107గీతం గీతం జయ జయ గీతం చేయితట్టి పాడెదము
గీతం గీతం జయ జయ గీతం చేయితట్టి పాడెదముయేసు రాజు లేచెను హల్లెలూయా జయమార్భటించెదము1. చూడు సమాధిని మూసిన రాయి దొరలుచు పరులిడెనుఅందువేసిన ముద్ర కావలినిల్చెను నా దైవసుతుని ముందు2. వలదు వలదు ఏడువవలదు వెళ్ళుడి గలిలయకుతాను చెప్పిన విధమున తిరిగి లేచెను పరుగిడి ప్రచురించుడి3. అన్నకయప వారలసభయును అదరుచు పరుగిడిరిఇంక భూతగణముల ధ్వనిని వినుచు వణకుచు భయపడిరి4. గుమ్మముల్ తెరచి చక్కగా నడువుడి జయవీరుడు రాగామీ మేళతాళ వాద్యముల్ బూరలెత్తి ధ్వనించుడి
Previous Songగాయములన్ గాయములన్ మన కొరకై పొందెను క్రీస్తు ప్రభు
Next Songగుండె నిండా యేసు ఉంటే కన్నీళ్లే ముత్యాలు

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.