#108గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్లే ముత్యాలు
గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్లే ముత్యాలుగుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైనా సంతోషం (2)గుండె నిండా నువ్వే – యేసు గుండె నిండా నువ్వే (4)1. లోక స్నేహం వెలివేసినా – శోకంలో ముంచి వేసినా – నీవే నా నేస్తంనా హృదయం చెప్పేదొక్కటే – గుండె నిండా నువ్వే (2)2. ఊపిరంతా శాపమైనా – గాలి కూడా గేలిచేసినా – నీవే నా చెలిమిజాలి లేని ఇలలోన – నీవే నా కలిమి (2)3. చిరకాలం నీ ఒడిలో – ఉండాలని ఆశతోచెమ్మగిల్లే కలలతోనే – పాడుతున్నా గీతం (2)

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.