#484కళ్ళల్లో కన్నీరెందుకు
కళ్ళల్లో కన్నీరెందుకు – గుండెల్లో దిగులెందుకుఇక నీవు కలత చెందకునెమ్మది లేకున్నదా – గుండెల్లో గాయమైనదాఇక అవి ఉండబోవుగాయేసే నీ రక్షణ – యేసే నీ నిరీక్షణ (2) ||కళ్ళల్లో||1. హోరు గాలులు వీచగా – తుఫానులు చెలరేగగామాట మాత్రం సెలవీయగా నిమ్మలమాయేనుగా (2)యేసే నీ నావికా భయము చెందకు నీవికయేసే నీ రక్షకా కలత చెందకు నీవిక ||కళ్ళల్లో||2. కరువు ఖడ్గములొచ్చినా – నింద వేదన చుట్టినాలోకమంతా ఏకమైనా భయము చెందకుమా (2)యేసే నీ రక్షకా – దిగులు చెందకు నీవికయేసే విమోచకా – సంతసించుము నీవిక ||కళ్ళల్లో||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.