#483కళ్యాణం కమనీయం
కళ్యాణం కమనీయంఈ సమయం అతి మధురం (2)దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా (2) ||కళ్యాణం||1. ఏదెను వనమున యెహోవ దేవామొదటి వివాహము చేసితివే (2)ఈ శుభ దినముననవ దంపతులను (2)నీ దీవెనలతో నింపుమయ్యా ||దేవా రావయ్యా||2. కానా విందులో ఆక్కరనెరిగినీళ్ళను రసముగ మార్చితివే (2)కష్టములలో నీవేఅండగా నుండి (2)కొరతలు తీర్చి నడుపుమయ్యా ||దేవా రావయ్యా||3. బుద్ధియు జ్ఞానము సంపదలన్నియుగుప్తమైయున్నవి నీయందే (2)ఇహ పర సుఖములుమెండుగ నొసగి (2)ఇల వర్ధిల్లగ చేయుమయ్యా ||దేవా రావయ్యా||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.