#91కల్వరిగిరిపై సిలువ భారం భరించితివా
కల్వరిగిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువానా పాపముకై నీ రక్తమును సిలువపైన అర్పించితివా1. తుంటరులంత పట్టి కట్టితిట్టుచు నిన్ను కొట్టిర తండ్రీ – తిట్టుచు నిన్ను కొట్టిర తండ్రీనా పాపముకై నీ రక్తమును సిలువపైన అర్పించితివా2. మూడు దినముల్ సమాధిలోముదముతోడ నిద్రించితివా – ముదముతోడ నిద్రించితివానా రక్షణకై సజీవముతో సమాధిన్ గెల్చి లేచిన తండ్రి3. ఆరోహణమై వాగ్దానాత్మన్సంఘముపైకి పంపించితివా – ఆదరణాత్మన్ పంపించితివానీ రాకడకై నిరీక్షణతో నిందలనెల్ల భరించెదను

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.