#92కీర్తి హల్లెలూయ గానం యేసు నామం మధురమిదే
కీర్తి హల్లెలూయ గానం యేసు నామం మధురమిదేనిత్యం స్తోత్రము ఈ ఘనునికేస్తుతి స్తుతి శ్రీ యేసు నామం స్తుతి స్తుతి సజీవ నామంస్తుతి స్తుతి ఉజ్జీవ నామం ఈ స్తోత్రము మా యేసుకే1. ప్రయాసే లేదుగా యేసే తోడుగామాతో నడువగా భయమే లేదుగా2. యేసుని వేడగా మార్గం తానేగాసత్యం రూడిగా జీవం నీయగా

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.