#266ముఖ దర్శనం చాలయ్యా – నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా
ముఖ దర్శనం చాలయ్యా – నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా (2)సమీపించని తేజస్సులో – నివసించు నా దైవమా (2)నీ ముఖ దర్శనం చాలయ్యా (2)యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)1. అన్న పానములు మరచి నీతో గడుపుట పరలోక అనుభవమే – నాకది ఉన్నత భాగ్యమే (2) యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)2. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నొంది మహిమలో చేరుటయే – అది నా హృదయ వాంఛయే (2) యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)3. కోట్లకొలది దేవ దూతల సమూహముతో కూడి గానము చేసెదను – ప్రభువా నిత్యము స్తుతియింతును (2) యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)
Previous Songమార్పుచెందవా నీవు మార్పుచెందవా – నీ బ్రతుకు మార్చుకోవా
Next Songమేలు చేయక నీవు ఉండలేవయ్యా

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.