#521నమ్మకు ఇలలో ఎవరిని
నమ్మకు ఇలలో ఎవరినిసాయం చేస్తారనుకొని (2)నమ్ముకో రక్షకుడేసుని (2)కార్యం చూడు నిలుచొని (2) ||నమ్మకు||సహాయము చేస్తామని వస్తారు ఎందరో నీ చెంతకుచేయూతను ఇస్తామని చెప్తారు ఎన్నో కబుర్లు నీకుఅక్కరలడ్డం పెట్టుకొని లాభం పొందుతుంటారు (2)శవాలపై కాసులేరాలని కాచుకొని చూస్తుంటారు (2) ||నమ్మకు||నీ ఆపదను తెలుసుకొని ప్రత్యక్షమౌతారు వెనువెంటనేమేముండగా నీకేమని వెన్నంటి ఉంటారు నీ ఇంటనేనీకున్న అవసరతలన్ని వారిపై వేసుకుంటారు (2)దోచుకొని నీ సర్వస్వం ఇరుకులోన పెడుతుంటారు (2) ||నమ్మకు||నీ ఆప్తులం మేమేనని రాబట్టుకుంటారు నీ సంగతిజవాబును చూపిస్తామని పేలుస్తు ఉంటారులే కుంపటిసమస్య రూపం మార్చేసి లేని రంగు పూస్తుంటారు (2)రహస్యాలను బయటేసి నిను అల్లరి చేస్తుంటారు (2) ||నమ్మకు||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.