#522నశియించు ఆత్మలెన్నియో
నశియించు ఆత్మలెన్నియో – చేజారి పోవుచుండగాపరితాప మొందెనేసు – ప్రియమార నిన్ను పిలువపరికించుమయ్యా సోదరా ఓ.. ఓ.. ఓ..నీ పాప భారమంతా – ప్రభు యేసు మోసెగానీ పాప గాయములను – ఆ యేసు మాన్పెగాఅసమానమైన ప్రేమ ఘనుమా ఈ సువార్తను (2)లోకాన చాటగా (4) ||నశియించు||ఈ లోక భోగము – నీకేల సోదరానీ పరుగు పందెమందు – గురి యేసుడే కదాప్రభు యేసునందే శక్తినొంది సాగుటే కదా (2)ప్రియ యేసు కోరెను (4) ||నశియించు||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.