#158నన్నెంతగానో ప్రేమించెను నన్నెంతగానో కరుణించెను
నన్నెంతగానో ప్రేమించెను నన్నెంతగానో కరుణించెనునా యేసుడు నా పాపము నా శాపముతొలగించెను నన్ను కరుణించెను1. సాతాను బంధాలలో జీవంపుడంభాలలోపడనీయక దరిచేరనీయకతన కృపలో నిరతమ్ము నను నిల్పెను2. సత్యంబు జీవంబును ఈ బ్రతుకు సాఫల్యమునేర్పించెను నాకు చూపించెనువర్ణించగా లేను ఆ ప్రభువును3. కల్వరిగిరిపైనను ఆ శిల్వ మరణమ్మునునా కోసమే శ్రమపొందెనునా పాపమంతటిని క్షమియించెను4. ఘనమైన ఆ ప్రేమకు వెలలేని త్యాగమ్ముకుఏమిత్తును నేనేమిత్తునునను నేను ఆ ప్రభుకు సమర్పింతును

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.