#157నన్ను బొమ్మను చేసిన కుమ్మరి నీవయ్యా
నన్ను బొమ్మను చేసిన కుమ్మరి నీవయ్యానాలో ప్రాణం పోసిన ప్రాణదాతవయ్యానా కుమ్మరి నీవే – నా ప్రాణము నీవే (2)నా బలము నీవే – నా ఆత్మ నీవే (2)1. నేను ఎండలో వెళితే నీడను ఇచ్చావు, ఆ చీకటిలోనే వెలుగై నిలిచావునా నీడ నీవే – నా వెలుగు నీవే – నా బలము నీవే – నా ఆత్మ నీవే (2)2. నేను దారికానక తిరుగువేళ నాకు దారిని చూపి నడిపించావయ్యానా దారి నీవే – నా దిక్కు నీవే – నా బలము నీవే – నా ఆత్మ నీవే (2)3. మన ప్రభువుల ప్రభువు వస్తున్నారుమనలను ఆయనతో కూడా తీసుకువెళతారునా ప్రభువు నీవే – నా రాజువు నీవే – నా బలము నీవే – నా ఆత్మ నీవే (2)

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.