#191నీకంటె నమ్మదగిన దేవుడెవరయ్యా
నీకంటె నమ్మదగిన దేవుడెవరయ్యా –నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా (2)మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యాకీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా1. కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే (2) – బాధించినా స్వస్థపరిచేది నీవే (2)2. అణచబడిన వేళ నా తలను ఎత్తినావే (2) – శిక్షించినా గొప్ప చేసేది నీవే (2)3. విడువబడిన వేళ నను చేరదీసినావే (2) – కోపించినా కరుణ చూపేది నీవే (2)
Previous Songనీ సాక్ష్యము ఏది – నీ బలియర్పణ ఏది
Next Songనీకిష్టమైనది కావాలి దేవునికి – బలియర్పణ కోరలేదు దేవుడు

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.