#192నీకిష్టమైనది కావాలి దేవునికి – బలియర్పణ కోరలేదు దేవుడు
నీకిష్టమైనది కావాలి దేవునికి – బలియర్పణ కోరలేదు దేవుడు – 2ప్రభు మనసు తెలుసుకో – వాక్యాన్ని చదువుకో1. కయ్యీను అర్పణ తెచ్చాడు దేవునికి – హేబేలు అర్పణ నచ్చింది దేవునికి;అర్పించు వాటికంటే – అర్పించు మనిషి ముఖ్యంఅర్పించు వాటికంటే – అర్పించు మనసు ముఖ్యంనచ్చాలి మొదట నీవే – కావాలి మొదట నీవే2. దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా – క్రీస్తేసువలె దేహం కావాలి యాగముగా;నీ ధనము ధాన్యము కంటే – ఒక పాపి మార్పు ముఖ్యం (2)ప్రకటించు క్రీస్తు కొరకే – మరణించు పాపి కొరకే

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.