#194నీతో నేను నడువాలని – నీతో కలిసి ఉండాలని
నీతో నేను నడువాలని – నీతో కలిసి ఉండాలని (2)ఆశయ్యా చిన్న ఆశయ్యా – ఓ యేసయ్యా.. నీవే తీర్చాలయ్యా (2)1. నడవలేక నేను ఈ లోక యాత్రలో – బహు బలహీనుడనైతినయ్యా (2)నా చేయి పట్టి నీతో నన్ను – నడిపించుమయ్యా నా యేసయ్యా (2)నీతో నడువాలని – నీతో ఉండాలని – చిన్న ఆశయ్యా.. ఓ యేసయ్య2. సౌలును పౌలుగా – మార్చిన నా గొప్ప దేవుడా (2)నీలో ప్రేమా నాలో నింపి – నీలా నన్ను నీవు మార్చుమయ్యా (2)నీలా ఉండాలని – నీతో ఉండాలని – చిన్న ఆశయ్యా.. ఓ యేసయ్య

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.