#195నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు
నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరునీలా క్షమియించేదెవరు యేసయ్యానీలా పాపికై ప్రాణంపెట్టిన వారెవరూ1. లోక బంగారము ధనధాన్యాదులు ఒక పోగేసిన నీతో సరితూగునాజీవ నదులన్నియు సర్వసంద్రములు ఒకటై ఎగసినా నిన్ను తాకాగలవానీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయా నీవేగా మంచి దేవుడవు2. పలు వేదాలలో మతగ్రంధాలలో పాపమే సోకని పరిశుద్ధుడేడిపాప పరిహారార్థం సిలువ మరణమొంది తిరిగి లేచినట్టి దైవనరుడెవ్వరునీలా జాలికల ప్రేమగల దేవుడేడి నీవేగా విమోచకుడవు3. నేను వేదకకున్న నాకు దొరికితివి నేప్రేమించకున్నా నన్ను ప్రేమించితివినీకు గాయాలు చేసి తరచూ రేపితిని నన్నెంతో సహించి క్షమించితివిలోక సౌఖ్యాలన్ని ఒకచోట కుమ్మరించినా నీవేగా చాలిన దేవుడవు
Previous Songనీతో నేను నడువాలని – నీతో కలిసి ఉండాలని
Next Songనీవు చేసిన ఉపకారములకు – నేనేమి చెల్లింతును

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.